సాహిత్య  ప్రస్థానం 


***************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
సాహిత్య ప్రస్థానం : మాసపత్రిక 
ఫిబ్రవరి : 2020 
కొత్త పుస్తకాలు 


***************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 


మొగ్గలు పుస్తక సమీక్ష 


***************************************
- మంజు 
గో తెలుగు కామ్ : వార పత్రిక 
25-10-2019


శ్రీకాంతుని కవితా కాంతులు ''పసిడి నానీలు''


***************************************
- కొప్పోలు యాదయ్య 


ఘనంగా ఉమ్మెత్తల యజ్ఞరామయ్య
పురస్కారాల ప్రదానోత్సవం


***************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 

జీవిత మొగ్గలు 



**********************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

ప్రేమ మొగ్గలు 


**************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్

అతడికి మరణం లేదు 


**************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
దక్కన్ ల్యాండ్ : మాసపత్రిక 
ఫిబ్రవరి : 2020

పాలమూరు సాహితి పుస్తకాల గుత్తి 



**************************************
- శాంతిమిత్ర 

బతుకమ్మసంస్కృతి - విరబూసిన  మొగ్గలు 



**************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
ప్రేమ మొగ్గలు 




🌷 *కవిమిత్రులకు ఆహ్వానం*🌷 మార్చి 1 న హైదరాబాద్ లోని తెలంగాణ సారస్వత పరిషత్ లో 
మధ్యాహ్నం 2 గంటలకు పన్నెండుమంది కవులు రాసిన *ప్రేమ మొగ్గలు* పుస్తకాల ఆవిష్కరణ సభ ఉంటుంది. 
దయచేసి మీరు తప్పకుండా పాల్గొని సభను విజయవంతం చేయగలరని కోరుతున్నాను. మీ *భీంపల్లి శ్రీకాంత్*


***************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
25 ఫిబ్రవరి 2020

సందేశాత్మక వాణీలు - ''పసిడి నానీలు''


నా "పసిడి నానీలు" కవితా సంపుటి పై సమీక్ష చేసిన ప్రముఖ కవి శ్రీ చలపాక ప్రకాష్ గారికి, 
ప్రచురించిన విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
***************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
24 ఫిబ్రవరి 2020
హైదరాబాద్ లో జిల్లా చిత్రకారిణి రూప 
చిత్రకళ ప్రదర్శనలో సభాధ్యక్షత వహిస్తూ.


***************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
22 ఫిబ్రవరి 2020

చైతన్య పూరితాలు 


ఈరోజు ఆదివారం వార్త లో తెలంగాణ మహిళా గురించి సమీక్ష. సమీక్ష చేసిన 
ప్రముఖ కవి,విమర్శకులు రమణ వెలమకన్ని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

***************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
వార్త : దినపత్రిక  
16 ఫిబ్రవరి 2020


పద్య పేటిక 


నా గురించి ప్రసిద్ధ సాహిత్య పరిశోధకులు *డాక్టర్ కపిలవాయి లింగమూర్తి* గారు రాసిన పద్యం

***************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
సాక్షి : దినపత్రిక  
15 ఫిబ్రవరి 2020
పాలమూరులో సాహిత్య సౌరభం 


***************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
సాక్షి : దినపత్రిక  
14 ఫిబ్రవరి 2020

ఆత్మీయంగా సాగిన ''ఆత్మబంధువు''


అపురూపమైన నిధి ''బాబా సన్నిధి''


సారజనీనమైన ''శృంగార బిల్హణీయం''


"నేటినిజం" దినపత్రికలో ప్రచురించిన సంపాదకులు గౌ.శ్రీ. బైస దేవదాసు గారికి,
చక్కగా సమీక్షించిన ప్రముఖ కవయిత్రి, విమర్శకురాలు శ్రీమతి శైలజామిత్ర గారికి
నా హృదయపూర్వక ధన్యవాదాలు.

***************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
నేటినిజం : దినపత్రిక  
12 ఫిబ్రవరి 2020
ప్రేమ మొగ్గలు 


నవతెలంగాణ దినపత్రిక జోష్ లో. ప్రచురించిన సంపాదకులకు
నా హృదయపూర్వక ధన్యవాదాలు.

***************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
09 ఫిబ్రవరి 2020
విద్యార్థులు రాసిన కథల సంకలన ఆవిష్కరణ 



ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు రాసిన కథల సంకలనాన్ని శుక్రవారం ఆర్వీఎం సమావేశ మందిరంలో ఆవిష్కరిస్తున్న మహబూబ్ నగర్ జిల్లా విద్యాశాఖాధికారి గౌ.శ్రీ. ఉషారాణి గారు.

****************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
07 ఫిబ్రవరి 2020
సామెతలు ప్రాదుర్భావం- వికాసంపై పత్రసమర్పణ


హైదరాబాద్ లో జరిగిన జాతీయస్థాయి సదస్సులో
*సామెతలు ప్రాదుర్భావం- వికాసం* పై పత్రసమర్పణ చేస్తున్న దృశ్యం.

***************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
06 ఫిబ్రవరి 2020


బాల్యంపై పూసిన ''చిరు మొగ్గలు'' 


"బాలల మొగ్గలు" పై చక్కని సమీక్ష ను ప్రచురించిన "నేటినిజం" దినపత్రిక సంపాదకులు గౌ.శ్రీ. బైస దేవదాసు గారికి, సమీక్ష చేసిన మొగ్గల రచయిత, యువకవి శ్రీ బోల యాదయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

***************************************
బోల యాదయ్య
06 ఫిబ్రవరి 2020
పాలమూరు పసిడి నానీలు 


***************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
04 ఫిబ్రవరి 2020


పాలమూరు సాహిత్య దుందుభి ''ఉమ్మెత్తల యజ్ఞరామయ్య''


'' నేటినిజం " దినపత్రికలో సాహిత్య దుందుభి ఉమ్మెత్తల యజ్ఞరామయ్య గారి గురించి వ్యాసం. ప్రచురించిన సంపాదకులు గౌ.శ్రీ. బైస దేవదాసు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు

***************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
14 జనవరి 2020


ఉమ్మెత్తల సాహిత్య సేవా పురస్కారం-2019


సాహిత్యవేదిక, తెలుగుపూలతోట ఆధ్వర్యంలో *
ఉమ్మెత్తల సాహిత్య సేవా పురస్కారం-2019* ను స్వీకరిస్తున్న దృశ్యం.

***************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
12 జనవరి 2020



సంప్రదాయాన్ని బతికించే ''బతుకమ్మ మొగ్గలు''


"నేటినిజం" దినపత్రికలో "బతుకమ్మ మొగ్గలు" సమీక్ష. ప్రచురించిన సంపాదకులు 
గౌ.శ్రీ. బైస దేవదాసు గారికి, సమీక్షలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

****************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
08 జనవరి 2020


*తొలి మొగ్గలు*  ఆవిష్కరణ 


మహబూబ్ నగర్ లో అనుపటి హేమలత రచించిన *తొలి మొగ్గలు* ను 
ఆవిష్కరిస్తున్న శ్రీమతి విఠలాపురం పుష్పలత గారు తదితరులు.

****************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
28 డిసెంబర్  2019


పాలమూరు సాహితి పురస్కారాల ప్రదానోత్సవం 
 బాలల మొగ్గల ఆవిష్కరణ 








మహబూబ్ నగర్ లో పాలమూరు సాహితి పురస్కారాలను 2017,2018
సంవత్సరాలకు గాను ప్రముఖ కవులు శ్రీ చిత్తలూరి సత్యనారాయణ,
డాక్టర్ ఏనుగు నరసింహరెడ్డి గార్లకు అందజేస్తున్న దృశ్యం.

****************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 

25 డిసెంబర్  2019

 "బాలల మొగ్గలు" ను ఆవిష్కరణ


మహబూబ్ నగర్ లో "బాలల మొగ్గలు" ను ఆవిష్కరిస్తున్న నేటినిజం దినపత్రిక 

సంపాదకులు గౌ.శ్రీ. బైస దేవదాసు గారు, తదితరులు. —

****************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
25 డిసెంబర్  2019

ప్రముఖకవి చిత్తలూరి సత్యనారాయణ గారికి

 నా పుస్తకాలను అందజేస్తున్న దృశ్యం



మహబూబ్ నగర్ లో ప్రముఖకవి చిత్తలూరి సత్యనారాయణ గారికి 

నా పుస్తకాలను అందజేస్తున్న దృశ్యం

**************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
25 డిసెంబర్  2019


''బతుకమ్మ మొగ్గలు''


"బతుకమ్మ మొగ్గలు" ను మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ 

గౌ.శ్రీ .స్వర్ణసుధాకర్ రెడ్డి గారికి అందజేస్తున్న చిత్రం

****************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
22 డిసెంబర్  2019


''రత్నగీతికలు'' ఆవిష్కరణ 



డాక్టర్ ఉందేకోడు రత్నయ్య గారు అనువదించిన *రత్నగీతికలు* ను మహబూబ్ నగర్ లో ఆవిష్కరిస్తున్న
 మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గౌ.శ్రీమతి స్వర్ణసుధాకర్ రెడ్డి గారు.

*************************************
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ 
22 డిసెంబర్  2019

tag